వినూత్న ప్రేమకథ | Vamshi introduced to as hero for romantic love story | Sakshi
Sakshi News home page

వినూత్న ప్రేమకథ

Feb 15 2014 12:37 AM | Updated on Sep 2 2017 3:42 AM

వినూత్న ప్రేమకథ

వినూత్న ప్రేమకథ

వంశీ హీరోగా శ్రీ సాయిభవాని క్రియేషన్స్ పతాకంపై బి. విజయ నిర్మిస్తున్న చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. శ్రీవాస్తవ్ దర్శకుడు. తొలి సన్నివేశానికి బి. గోపాల్ కెమెరా స్విచాన్ చేయగా, మారుతి క్లాప్ ఇచ్చారు.

వంశీ హీరోగా శ్రీ సాయిభవాని క్రియేషన్స్ పతాకంపై బి. విజయ నిర్మిస్తున్న చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. శ్రీవాస్తవ్ దర్శకుడు. తొలి సన్నివేశానికి బి. గోపాల్ కెమెరా స్విచాన్ చేయగా, మారుతి క్లాప్ ఇచ్చారు. అనంతరం నిర్మాత మాట్లాడుతూ -‘‘తొలి ప్రయత్నంగా ఓ మంచి కథాంశంతో ఈ చిత్రం నిర్మిస్తున్నాం. ఓ వినూత్న ప్రేమకథ ఇది. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ ఆరంభిస్తాం’’ అన్నారు. దర్శకునిగా ఇది తొలి సినిమా అని, నిర్మాత ఐదు నిమిషాల కథ విని ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చారని దర్శకుడు తెలిపారు. ఓ మంచి చిత్రం ద్వారా హీరోగా పరిచయం కావడం ఆనందంగా ఉందని హీరో చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement