అక్కడ... ప్రయోగాలెక్కువ! | varadhi movie Experimental says Sri Divya | Sakshi
Sakshi News home page

అక్కడ... ప్రయోగాలెక్కువ!

Published Mon, Apr 20 2015 11:11 PM | Last Updated on Sun, Sep 3 2017 12:35 AM

అక్కడ... ప్రయోగాలెక్కువ!

అక్కడ... ప్రయోగాలెక్కువ!

 ‘‘కొంత విరామం తర్వాత తెలుగులో నేను చేసిన చిత్రం ‘వారధి’. కథ బాగా నచ్చి, ఈ చిత్రం ఒప్పుకొన్నా. తెలుగమ్మాయిని అయినా ప్రస్తుతం తమిళంలో ఎక్కువ సినిమాలు చేస్తున్నా. వరుసగా మంచి అవకాశాలు రావడంతో అంగీకరిస్తున్నా. తమిళంలో ప్రయోగాత్మక చిత్రాలెక్కువ. సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. అక్కడ స్టార్స్‌తో తీసే సినిమాలనూ ఆదరిస్తారు.. కొత్తవాళ్లు నటించినవీ అంగీకరిస్తారు. లక్కీగా ఇప్పటివరకూ నేను అక్కడ చేసినవన్నీ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. రిలాక్స్ అవడానికి కూడా తీరిక లేనంత బిజీ. అంతా ఆ దేవుడి ఆశీర్వాదమే’’.
 -  శ్రీదివ్య
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement