ప్రేమకు వారధి ఎవ రు? | varadhi movie release on 27th april | Sakshi
Sakshi News home page

ప్రేమకు వారధి ఎవ రు?

Published Tue, Apr 7 2015 10:48 PM | Last Updated on Sat, Sep 2 2017 11:59 PM

ప్రేమకు వారధి ఎవ రు?

ప్రేమకు వారధి ఎవ రు?

ఇద్దరు యువకులు ఒక  అమ్మాయినే ప్రేమించారు. మరి ఆ అమ్మాయి ఎవరిని ప్రేమించింది...? చివరికి ఎవరి ప్రేమకు ఎవరు వారధిగా నిలిచారనే  కథాంశంతో వస్తున్న చిత్రం ‘వారధి’. క్రాంతి, శ్రీదివ్య, హేమంత్ ముఖ్యతారలుగా ఇమాజినేషన్స్ పతాకంపై వివేకానంద వర్మ నిర్మించారు. సతీష్ కార్తికేయ దర్శకుడు,  ఈ నెల 17న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ఈ సినిమాలో క్రాంతి సైకో పాత్ర చేశారు. విజయ్ గొర్తి అందించిన పాటలకు మంచి స్పందన వస్తోంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సాహిత్యం: చైతన్య వర్మ, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement