63 మంది కొత్తవాళ్లతో... | Veeri Veeri Gummadi Pandu Movie Platinum Disc Function | Sakshi
Sakshi News home page

63 మంది కొత్తవాళ్లతో...

Published Fri, Dec 11 2015 1:37 AM | Last Updated on Sun, Sep 3 2017 1:47 PM

63 మంది కొత్తవాళ్లతో...

63 మంది కొత్తవాళ్లతో...

 ‘‘ఎవరో కొంతమంది మినహా మొత్తం 63 మంది కొత్తవారు మా చిత్రంలో నటించారు. హారర్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా ఈ చిత్రం నిర్మించాం’’ అని దర్శకుడు ఎం.వి. సాగర్ అన్నారు. రుద్ర, వెన్నెల, సంజయ్ ప్రధాన పాత్రల్లో దుగ్గిన్ సమర్పణలో శివకృతి క్రియేషన్స్ పతాకంపై కెల్లం కిరణ్ కుమార్ నిర్మించిన చిత్రం ‘వీరి వీరి గుమ్మడిపండు’.
 
  హైదరాబాద్‌లో ఈ చిత్ర గీతాల ప్లాటినమ్ డిస్క్ వేడుక నిర్వహించారు. ముఖ్య అతిథి ‘మధుర’ శ్రీధర్ రెడ్డి చిత్ర బృందానికి డిస్క్‌లు అందించారు. ‘‘సినిమా బాగా వచ్చింది. ఈ 18న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని నిర్మాత అన్నారు. రుషిక, రఘు బాబు, శివన్నారాయణ తదిత రులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: పీ.ఆర్, కెమెరా: కె.యం. కృష్ణ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement