అనగనగా ఓ క్రైమ్ కథ | veta palem movie audio lounched this month 27th | Sakshi
Sakshi News home page

అనగనగా ఓ క్రైమ్ కథ

Published Tue, Dec 15 2015 12:14 AM | Last Updated on Fri, Jul 12 2019 4:40 PM

అనగనగా ఓ  క్రైమ్ కథ - Sakshi

అనగనగా ఓ క్రైమ్ కథ

అనాథల్లా పెరుగుతున్న  పిల్లల్లో కొంతమందికి సరైన మార్గనిర్దేశం లేక  క్రిమినల్స్‌గా మారుతున్నారు.  అలాంటి వారి జీవితాల చుట్టూ సాగుతూ, క్రైమ్  నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘వేటపాలెం’. ప్రశాంత్, లావణ్య, శిల్ప ముఖ్యతారలుగా నంది వెంకట్‌రెడ్డి దర్శకత్వంలో డా. ఎ.వి.ఆర్ సుబ్రమణ్యం కీలక పాత్ర పోషించి, నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. నిర్మాత మాట్లాడుతూ -‘‘కమర్షియల్ హంగులతో సాగే సందేశాత్మక చిత్రమిది. ఈ నెల 27న పాటలు, జనవరిలో చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఆర్.సన్నీ, సహ-నిర్మాత: తంగిరాల అపర్ణ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement