పడమ్‌ పందెం | Vijay versus Ajith versus Suriya | Sakshi
Sakshi News home page

పడమ్‌ పందెం

Published Mon, Jun 25 2018 1:46 AM | Last Updated on Thu, Aug 9 2018 7:30 PM

Vijay versus Ajith versus Suriya - Sakshi

విక్రమ్‌

తమిళంలో రేసు మొదలైంది. ఇది పరుగు పందెం కాదు పడమ్‌ పందెం. ‘పడమ్‌’ అంటే తమిళంలో సినిమా అని అర్థం. ఈపాటికే మీకు అర్థం అయ్యుంటుంది. ఇది రిలీజ్‌ రేస్‌ అని. ఈ దీపావళికి తమిళంలో 3 పెద్ద సినిమాలు రెడీ అవుతున్నాయి. అందులో విజయ్‌ ‘సర్కార్‌’, అజిత్‌ ‘విశ్వాసం’, సూర్య ‘ఎన్‌జీకే’ ఆల్రెడీ రేస్‌లో ఉన్నాయి.

ఇప్పుడు లేటెస్ట్‌గా విక్రమ్‌ కూడా జాయిన్‌ అయ్యారు. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో విక్రమ్‌ హీరోగా రూపొందుతోన్న స్పై థ్రిల్లర్‌ ‘ధృవనక్షత్రం’. ఈ సినిమా షూటింగ్‌ లాస్ట్‌ షెడ్యూల్‌లో ఉంది. ఈ చిత్రాన్ని కూడా దీపావళి రేసులో దింపాలని దర్శకుడు భావిస్తున్నారట. మరి ఈ నలుగురు హీరోల్లో దీపావళి రేస్‌లో లాస్ట్‌ వరకు ఎవరు నిలుస్తారో? ఫైనల్‌గా ఎవరు గెలుస్తారో వెయిట్‌ అండ్‌ సీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement