'కరీనా కపూర్, ఇమ్రాన్ ఖాన్ లు పెళ్లి చేసుకోవాలి' | Wish Kareena Kapoor, Imran Khan were married to each other: Karan Johar | Sakshi
Sakshi News home page

'కరీనా కపూర్, ఇమ్రాన్ ఖాన్ లు పెళ్లి చేసుకోవాలి'

Published Tue, Sep 10 2013 6:45 PM | Last Updated on Fri, Sep 1 2017 10:36 PM

'కరీనా కపూర్, ఇమ్రాన్ ఖాన్ లు పెళ్లి చేసుకోవాలి'

'కరీనా కపూర్, ఇమ్రాన్ ఖాన్ లు పెళ్లి చేసుకోవాలి'

బాలీవుడ్ తారలు కరీనా కపూర్, ఇమ్రాన్ ఖాన్ లు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని దర్శకుడు కరణ్ జోహార్ చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యల అందర్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే కరీనా, ఇమ్రాన్ లిద్దరూ వివాహితులు కావడమే. సైఫ్ ఆలీ ఖాన్ ను కరీనా కపూర్ పెళ్లాడగా, ఇమ్రాన్ తన ప్రేయసి అవంతికను వివాహం చేసుకున్నారు. 
 
కరీనా, ఇమ్రాన్ లు జంటగా 'గోరి తేరి ప్యార్ మే' అనే చిత్రంలో జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కరీనా, ఇమ్రాన్ ల జంట గురించి మాట్లాడుతూ.. 'తెరపై ఇద్దరూ అద్బుతంగా ఉన్నారు. మీరిందరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఏ ఒక్కరు ఎందుకు అడుగరూ. నేను మాత్రం కరీనా, ఇమ్రాన్ లిద్దరూ పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాను' అని కరణ్ జోహార్ వ్యాఖ్యలు చేశారు. 
 
ఇక్కడే సాధ్యం కావోచ్చు. మనం ఏమి చెప్పలేం. ఏదైనా సాధ్యమే అని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఇమ్రాన్ తో కరీనా కలిసి నటించడం ఇది రెండవ చిత్రం. ఏక్ మై ఔర్ ఏక్ తూ అనే చిత్రం తర్వాత గోరి తెరే ప్యార్ మే చిత్రంలో కలిసి నటించారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement