
బాల నటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి హీరోగా తన మార్క్ చూపించిన నటుడు తరుణ్. కెరీర్ స్టార్టింగ్ లో వరుస విజయాలతో ఆకట్టుకున్నా.. తరువాత ఆ ఫాంను కొనసాగించటంలో ఫెయిల్ అయ్యాడు తరుణ్. దీంతో సినిమాలు తగ్గించేసి వ్యాపారాల మీద దృష్టి పెట్టాడు. ఇది నా లవ్ స్టోరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న తరుణ్, త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారట.
తల్లి కోరిక మేరకు పెళ్లి అంగీకరించిన తరుణ్ ఈ ఏడాదిలోనే ఓ ఇంటి వాడు కానున్నాడు. రమేష్ గోపి దర్శకత్వంలో తెరకెక్కిన ఇది నా లవ్ స్టోరి సినిమా ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమాలో కోలీవుడ్ నటి ఓవియా తరుణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment