బుల్లితెరపై... ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ | zee telugu chanel in lakshmi raave maa intiki movie | Sakshi
Sakshi News home page

బుల్లితెరపై... ‘లక్ష్మీ రావే మా ఇంటికి’

Published Fri, Mar 6 2015 12:11 AM | Last Updated on Sat, Sep 2 2017 10:21 PM

బుల్లితెరపై... ‘లక్ష్మీ రావే మా ఇంటికి’

బుల్లితెరపై... ‘లక్ష్మీ రావే మా ఇంటికి’

మార్చి 8, ఆదివారం నాడు మహిళా దినోత్సవం సందర్భంగా జీ-తెలుగు చానల్‌లో అదే రోజు సాయంత్రం 6 గంటలకు అవికా గోర్, నాగ శౌర్య జంటగా నటించిన చిత్రం ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ ప్రసారం కానుంది.
విజయనగరంలో ‘కొంచెం ఇష్టం - కొంచెం కష్టం’
రోహిణి, రేవతి, గౌతమ్ ఈ పేర్లు వింటే గుర్తొచ్చే సీరియల్ ‘కొంచెం ఇష్టం-కొంచెం కష్టం’ అని ప్రేక్షకులు ఠక్కున చెబుతారు.

రోహిణి , రేవతి ఇద్దరూ గౌతమ్‌ను ప్రేమిస్తారు. కానీ వారిలో ఎవరికి గౌతమ్ దక్కనున్నాడో తెలియాలంటే మార్చి 7వ తేదీ సాయంత్రం 5 గంటలకు విజయనగరంలోని ఎం.ఆర్ కళాశాలలోని అయోధ్య  మైదానంలో జరిగే చిత్రీకరణకు ప్రేక్షకులు  హాజరు కావాలని ‘జీ  -తెలుగు’ టీవీ చానల్ ప్రతినిధులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement