సైనికులపై ఉగ్రదాడి:20 మంది మృతి | 10 Army personnel killed in militant attack in Manipur | Sakshi
Sakshi News home page

సైనికులపై ఉగ్రదాడి:20 మంది మృతి

Published Thu, Jun 4 2015 2:59 PM | Last Updated on Sun, Sep 3 2017 3:13 AM

సైనికులపై ఉగ్రదాడి:20 మంది మృతి

సైనికులపై ఉగ్రదాడి:20 మంది మృతి

ఇంపాల్ : మణిపూర్లో జరిగిన ఉగ్రదాడిలో 20 మంది సైనికులు దుర్మరణం పాలయ్యారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి.  మోతుల్ నుంచి రాజధాని ఇంపాల్ వైపు  వస్తున్న మిలిటరీ కాన్వాయ్పై కొందరు గుర్తుతెలియని  మిలిటెంట్లు విరుచుకుపడ్డారు.   

 

గురువారం ఉదయం  జరిగిన ఈ దాడిలో  ఇరవైమంది సైనికులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పాయారు. దీనిపై ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది.

కాగా  ఒక మహిళను అస్సాం రైఫిల్స్ గ్రూపు హత్య చేసిందనే ఆరోపణలతో చందేల్ జిల్లాలో  గురువారం బంద్ జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement