మార్చికల్లా ‘ఆధార్’ పూర్తి చేయాలి: కేంద్రం | AAdhaar cards should be compleated next march | Sakshi
Sakshi News home page

మార్చికల్లా ‘ఆధార్’ పూర్తి చేయాలి: కేంద్రం

Published Fri, Nov 7 2014 6:06 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

మార్చికల్లా ‘ఆధార్’ పూర్తి చేయాలి: కేంద్రం - Sakshi

మార్చికల్లా ‘ఆధార్’ పూర్తి చేయాలి: కేంద్రం

న్యూఢిల్లీ: దేశంలోని ప్రజలందరికీ వచ్చే ఏడాది మార్చిలోగా ఆధార్ సంఖ్య కేటాయింపును, వివరాల నమోదును పూర్తిచేయాలంటూ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ), జాతీయ జనాభా నమోదు సంస్థ(ఎన్‌పీఆర్)లను కేంద్రం ఆదేశించింది. ఈ ప్రాజెక్టు సమీక్షా సమావేశంలో ప్రధాని కార్యాలయం ఈ మేరకు ఆదేశించినట్లు ఓ అధికారి తెలిపారు. యూఐడీఏఐ ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా 70 కోట్ల మందికి ఆధార్ సంఖ్యను కేటాయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement