ఓ విమానం టైర్ నుంచి పొగలు రావడంతో కోల్కతా విమానాశ్రయంలో అత్యవసరంగా కిందకు దించారు.
కోల్కతా: ఓ విమానం టైర్ నుంచి పొగలు రావడంతో కోల్కతా విమానాశ్రయంలో అత్యవసరంగా కిందకు దించారు. విమానంలోని ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నారు.
విమానంలో 133 మంది ప్రయాణికులు ఉన్నట్లు ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు. పొగరావడాన్ని గమనించిన వెంటనే పైలెట్ గ్రౌండ్ ఇంజనీర్కు తెలిపినట్లు వారు చెప్పారు.
**