అసలు దోషులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు: కునాల్ | Arrest those guilty in Saradha scam, Kunal Ghosh | Sakshi
Sakshi News home page

అసలు దోషులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు: కునాల్

Published Sun, Nov 16 2014 1:24 AM | Last Updated on Sat, Sep 2 2017 4:31 PM

అసలు దోషులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు: కునాల్

అసలు దోషులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు: కునాల్

కోల్‌కతా: ‘శారదా స్కామ్‌లో అసలు దోషులు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు.. వారిని ఇప్పటికీ అరెస్టు చేయలేదు. వారిని వెంటనే అరెస్టు చేయాలి’ అని తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత ఎంపీ కునాల్ ఘోష్ డిమాండ్ చేశారు. ఈ స్కామ్‌లో అరెస్టయి జైల్లో ఉన్న ఆయన శుక్రవారం నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు. కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కేఎం ఆసుపత్రిలో చికిత్స అనంతరం.. వైద్య పరీక్షల నిమిత్తం శనివారం ఆయన్ను ‘బంగూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూరాలజీ’కి తరలించారు. ఈ సందర్భంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయనపైవిధంగా స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement