పోలీసు కస్టడీకి కునాల్ ఘోష్ | Trinamool Congress MP Kunal Ghosh sent to police custody | Sakshi
Sakshi News home page

పోలీసు కస్టడీకి కునాల్ ఘోష్

Published Sun, Nov 24 2013 2:33 PM | Last Updated on Sat, Sep 2 2017 12:57 AM

పోలీసు కస్టడీకి కునాల్ ఘోష్

పోలీసు కస్టడీకి కునాల్ ఘోష్

కోల్కతా: పశ్చిమ బెంగాల్లో సంచలనం సృష్టించిన శారదా గ్రూపు చిట్ఫండ్ కుంభకోణంలో అరెస్టయిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కునాల్ ఘోష్ను కట్టుదిట్టమైన భద్రత నడుమ స్థానిక కోర్టులో హాజరుపరిచారు. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది.

ఆయనను ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగించింది. కునాల్ ఘోష్ను శనివారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. శారదా గ్రూపు మీడియా విభాగం సీఈవోగా వ్యవహరించిన ఆయనపై చీటింగ్ సహా పలు అభియోగాలు మోపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement