అస్సాం టీ ఉత్పత్తుల్లో హల్మారీ టీ రికార్డు సృష్టించింది. కిలోకు రూ.501/-ల ధర పలికి హర్రోడ్స్ టాప్ టైర్ గిఫ్ట్ బాక్స్ చోటు సంపాదించింది.
కోల్ కతా: అస్సాం టీ ఉత్పత్తుల్లో హల్మారీ టీ రికార్డు సృష్టించింది. కిలోకు రూ.501/-ల ధర పలికి హర్రోడ్స్ టాప్ టైర్ గిఫ్ట్ బాక్స్ చోటు సంపాదించింది. ఎగువ అస్సాం ఎస్టేట్ లో విరివిరిగా లభ్యమయ్యే ఈ టీ రెండేళ్లలో నాలుగుమార్లు రికార్డును బ్రేక్ చేసింది. తాజగా టీల ధరను చూసే సీటీసీ అడ్డకుంలను అధిగమించి మరీ ఈ ఫీట్ ను సాధించింది. మంగళవారం కోల్ కతాలో జే థాంప్సన్ అండ్ కో నిర్వహించిన వేలంలో ఈ రికార్డును సొంత చేసుకుంది.