'రామాయణ టూరిస్ట్ సర్క్యూట్లో భద్రాచలాన్ని చేర్చండి' | badrachalam to include ramayana tourist circuit: kavitha reqests center | Sakshi
Sakshi News home page

'రామాయణ టూరిస్ట్ సర్క్యూట్లో భద్రాచలాన్ని చేర్చండి'

Published Tue, Sep 8 2015 5:23 PM | Last Updated on Sun, Sep 3 2017 9:00 AM

'రామాయణ టూరిస్ట్ సర్క్యూట్లో భద్రాచలాన్ని చేర్చండి'

'రామాయణ టూరిస్ట్ సర్క్యూట్లో భద్రాచలాన్ని చేర్చండి'

రామాయణ టూరిస్ట్ సర్క్యూట్లో భద్రాచలాన్ని చేర్చాలని కేంద్రపర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మకు ఎంపీ కవిత విజ్ఞప్తి చేశారు.

న్యూఢిల్లీ: రామాయణ టూరిస్ట్ సర్క్యూట్లో భద్రాచలాన్ని చేర్చాలని కేంద్రపర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మకు ఎంపీ కవిత విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో మంగళవారం  మంత్రిని కలిసిన కవిత, బతుకమ్మ పండుగకు అంతర్జాతీయ ప్రాముఖ్యత వచ్చేలా కేంద్రం సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మహేశ్ శర్మను బతుకమ్మ పండుగ ఉత్సవాలకు కవిత ఆహ్వానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement