9 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు ప్రారంభం | by polls started in 9 states | Sakshi
Sakshi News home page

9 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు ప్రారంభం

Published Sat, Sep 13 2014 9:01 AM | Last Updated on Sat, Sep 2 2017 1:19 PM

దేశ వ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మొత్తంఉ 3 లోక్సభ, 33 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మెదక్ లోక్సభ, ఆంధ్రప్రదేశ్లో నందిగామ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement