ఆదాయపు పన్ను చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం | Cabinet clears changes in taxation laws for new savings | Sakshi
Sakshi News home page

ఆదాయపు పన్ను చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం

Published Thu, Nov 24 2016 9:19 PM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM

ఆదాయపు పన్ను చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం - Sakshi

ఆదాయపు పన్ను చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం

న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో పార్లమెంటు లోపల, బయట నెలకొన్న పరిస్థితులపై సమీక్షించేందుకు గురువారం రాత్రి ప్రధాని నరేంద్రమోదీ ఏర్పాటుచేసిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఆదాయపు పన్ను చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

నగదు రద్దు తర్వాత డిపాజిట్లపై పన్నుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నగదు రహిత లావాదేవీల్లో సత్వర చర్యలపై మంత్రివర్గం దృష్టి సారించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement