నర్సు చేయి విరగ్గొట్టిన వైద్యుడు | Caught on camera: Doctor manhandles nurse at Nalanda hospital | Sakshi
Sakshi News home page

నర్సు చేయి విరగ్గొట్టిన వైద్యుడు

Published Tue, Feb 2 2016 6:52 PM | Last Updated on Sun, Sep 3 2017 4:49 PM

నర్సు చేయి విరగ్గొట్టిన వైద్యుడు

నర్సు చేయి విరగ్గొట్టిన వైద్యుడు

బిహార్: బిహార్లో దారుణం చోటుచేసుకుంది. నలంద మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఓ నర్సుపై వైద్యుడు దాడికి పాల్పడ్డాడు. ఫలితంగా ఆమె చేయి విరిగిపోయింది.

బిహార్: బిహార్లో దారుణం చోటుచేసుకుంది. నలంద మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఓ నర్సుపై వైద్యుడు దాడికి పాల్పడ్డాడు. ఫలితంగా ఆమె చేయి విరిగిపోయింది. ఈ ఘటన ఆస్పత్రిలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.

ఈ వీడియో బయటకు రావడంతో ఆస్పత్రి వద్ద తాజాగా ఆందోళన నెలకొంది. ఆస్పత్రిలోని నర్సులంతా ఆ వైద్యుడికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. నర్సుపట్ల అనుచితంగా ప్రవర్తించిన ఆ వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందరూ చూస్తుండగా సదరు వైద్యుడు నర్సుపై దాడికి పాల్పడ్డాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement