న్యూఢిల్లీ: మాదకద్రవ్యాల వ్యసనంపై పోరాడేందుకు ప్రతి జిల్లాలో ‘డీ–అడిక్షన్’ (వ్యసన విముక్తి) కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తోంది.
సోమవారం జాతీయ సంప్రదింపుల కమిటీ సమావేశంలో కేంద్ర సామాజిక న్యాయ శాఖ అధికారులు ఈ వివరాలు వెల్లడించారు. మాదకద్రవ్యాలకు బానిసలైన వారికి చికిత్స, పునరావాస కల్పనకు ఇతర సంస్థలతో కలసి పని చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రతి జిల్లాలో ‘డీ–అడిక్షన్’ కేంద్రాలు
Published Tue, Oct 25 2016 2:12 PM | Last Updated on Fri, May 25 2018 2:11 PM
Advertisement
Advertisement