న్యూఢిల్లీ: కేంద్ర సవూచార కమిషన్ (సీఐసీ)కి దాదాపు ఐదేళ్లపాటు సారథ్యం వహించిన తొలి సమాచార ప్రధాన కమిషనర్ వజాహట్ హబీబుల్లా రాజీనామాకు సంబంధించిన ఫైళ్లే సీఐసీ కార్యాలయుంలో మాయమయ్యూయి. ప్రభుత్వ సంస్థల్లో రికార్డులను, ఫైళ్ల సమచారాన్ని పర్యవేక్షించవలసిన సీఐసీ రికార్డుల రక్షణ వ్యవస్థ పనితీరునే ప్రశ్నార్థకంగా మార్చిన పరిణామం ఇది. తొలి చీఫ్ కమిషనర్ హబీహుల్లా రాజీనామాకు సంబంధించిన ఫైళ్లు పోయూయని, అవి దొరకలేదని సీఐసీ, సవూచార హక్కు చట్టం (ఆర్టీఐ)కింద దాఖలైన దరఖాస్తుకు స్పందనగా సమధానమిచ్చింది. పైళ్లు దొరకగానే వాటిగురించిన సవూచారం తెలియజేస్తామని సీఐసీ డిప్యూటీ కార్యదర్శి సుశీల్ తెలిపారు.
సీఐసీ తొలి కమిషనర్ రాజీనామా ఫైళ్లు మాయం
Published Tue, Oct 7 2014 12:35 AM | Last Updated on Sat, Apr 6 2019 9:38 PM
Advertisement