5, 8వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు! | Class 5 and 8 students likely to face annual exams | Sakshi
Sakshi News home page

5, 8వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు!

Published Fri, Nov 25 2016 9:29 AM | Last Updated on Tue, Jun 4 2019 6:36 PM

Class 5 and 8 students likely to face annual exams

న్యూఢిల్లీ:  5, 8వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు నిర్వహించే అవకాశముందని కేంద్రం సంకేతాలిచ్చింది. ‘3, 5, 8, 10వ తరగతి విద్యార్థులు నేర్చుకునే నైపుణ్యాల్లో గణనీయ పురోగతి అవసరమని ఎన్‌సీఈఆర్‌టీ నివేదిక  పేర్కొంది. 

విద్యార్థులు నేర్చుకునే విధానం వారి ఆర్థిక, సామాజిక పరిస్థితులు, తల్లిదండ్రుల విద్యా నేపథ్యం, కనీస వసతులు తదితరాలపై ఆధారపడి ఉంటుంది’ అని హెచార్డీ శాఖ సహాయ మంత్రి ఉపేంద్ర కష్వాహ గురువారం రాజ్యసభలో అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement