బీజేపీ గెలుపు.. కాంగ్రెస్ వల్లే: అద్వానీ | Congress helped us win Lok Sabha polls more than Modi, says Advani | Sakshi
Sakshi News home page

బీజేపీ గెలుపు.. కాంగ్రెస్ వల్లే: అద్వానీ

Published Sat, Aug 16 2014 1:32 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

బీజేపీ గెలుపు.. కాంగ్రెస్ వల్లే: అద్వానీ - Sakshi

బీజేపీ గెలుపు.. కాంగ్రెస్ వల్లే: అద్వానీ

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయంలో కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ పాత్ర ఉందని బీజేపీ అగ్ర నేత వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో అధికారంలో ఉన్న ఆ పార్టీ అవినీతి, తప్పిదాలకు పాల్పడటమే బీజేపీ ఘనవిజయానికి దారితీసిందని చెప్పుకొచ్చారు. మోడీ నాయకత్వంలో ప్రచారం కూడా విజయానికి దోహదపడిందన్నారు.

బీజేపీకి గొప్ప రోజు...అమిత్ షా: ఎర్రకోటపై బీజేపీ కార్యకర్త(మోడీ) చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ జరగడం పార్టీ క్యాకర్తలందరికీ గొప్ప రోజని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అభిప్రాయపడ్డారు. గతంలో వాజ్‌పేయి నేతృత్వంలోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పడినా.. సంపూర్ణ మెజారిటీ రావడం ఇదే తొలిసారన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement