కార్పొరేట్ పన్ను 25 శాతానికి తగ్గింపు | corporate tax to be cut from 30% to 25% over 4 years, says Jaitley | Sakshi
Sakshi News home page

కార్పొరేట్ పన్ను 25 శాతానికి తగ్గింపు

Published Sat, Feb 28 2015 12:23 PM | Last Updated on Sat, Mar 9 2019 3:59 PM

కార్పొరేట్ పన్ను 25 శాతానికి తగ్గింపు - Sakshi

కార్పొరేట్ పన్ను 25 శాతానికి తగ్గింపు

న్యూఢిల్లీ :  కార్పొరేట్ పన్నును కేంద్ర ప్రభుత్వం 25 శాతానికి తగ్గించింది. ఇది నాలుగేళ్లపాటు వర్తిస్తుంది. ఇంతకు ముందు కార్పొరేట్ పన్ను రేటు 30 శాతంగా ఉండేది. అయితే అంత మొత్తం పన్ను వసూలు కావటం లేదని, దాని వల్ల ఎంతో ఆదాయన్ని నష్టపోతున్నామని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు.  అందువల్ల కార్పొరేట్ పన్ను తగ్గిస్తున్నట్లు చెప్పారు. అలాగే నల్లధనం వెలికితీతకు కొత్త చట్టం చేయనున్నట్లు జైట్లీ పేర్కొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement