కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ లోక్సభలో శనివారం బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను జైట్లీ రూ.17,77,477 కోట్ల బడ్టెట్ను రూపొందించారు. వైద్య, రక్షణ రంగాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. విద్యకు ప్రాధాన్యమిచ్చారు. బడ్జెట్ లోని ముఖ్యాంశాలు..
కేంద్ర బడ్జెట్ రూ.17,77,477 కోట్లు
ప్రణాళికేతర వ్యయం రూ.13,12,200 కోట్లు
ప్రణాళికా వ్యయం రూ.4,65,000
కేటాయింపులు
విద్యా రంగానికి రూ.68,960 కోట్లు
మహిళా శిషు సంక్షేమం రూ.10,500 కోట్లు
వైద్యానికి రూ. 3,31,500 కోట్లు
రక్షణకు రూ.2,46,727 కోట్లు
జల వనరులకు రూ.4,173 కోట్లు
గృహనిర్మాణాలకు రూ.22,407 కోట్లు
సోలార్ ఎలక్ట్రికల్ వాహనాలకు రూ.70 కోట్లు
ఎస్సీ సంక్షేమ పథకాలకు రూ.30 వేల కోట్లు
నిర్భయ ఫండ్కు వెయ్యి కోట్లు
మైక్రో ఫైనాన్స్ కు ముద్ర బ్యాంకు ద్వారా రూ.20 వేల కోట్లు.
ఎంజీఎన్ రేగాకు రూ.5 వేల కోట్లు
అల్ట్రా మెగా పవర్కు లక్ష కోట్లు.
ఉపాధి హామీ పథకానికి అదనంగా రూ.5 వేల కోట్లు
గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.34 వేల కోట్లు
వ్యవసాయ రుణాలు రూ.8.5 కోట్లు ఇవ్వాలనేది లక్ష్యం.
మైక్రో ఫైనాన్స్ కు ముద్ర బ్యాంకు ద్వారా రూ.20 వేల కోట్ల ఫండ
నాబార్డుకు 25 వేల కోట్లు
స్వయం ఉపాధి కార్యక్రమాల కోసం వెయ్యి కోట్లు
ఐటీ హబ్ ఏర్పాటుకు 150 కోట్లు
శిషు సంరక్షణకు 300 కోట్లు
చైల్డ్ డెవలప్మెంట్ కు 1500 కోట్లు
మౌలిక వసతులకు 70 వేల కోట్లు
స్టార్టప్ కంపెనీల కోసం వెయ్యి కోట్లతో మూల నిధి
చిన్న తరహా నీటి పారుదల ప్రాజెక్టులకు రూ.5300 కోట్లు
గ్రామీణాభివృద్ధికి రూ.25 వేల కోట్లు.
బడ్జెట్ లెక్కలివీ..
Published Sat, Feb 28 2015 12:52 PM | Last Updated on Sat, Mar 9 2019 3:59 PM
Advertisement