దేశం అవినీతి విలాసాలను భరించలేదు: మోదీ | Country Corruption Can not tolerate luxuries: Modi | Sakshi
Sakshi News home page

దేశం అవినీతి విలాసాలను భరించలేదు: మోదీ

Published Tue, Nov 8 2016 1:41 AM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM

దేశం అవినీతి విలాసాలను భరించలేదు: మోదీ - Sakshi

దేశం అవినీతి విలాసాలను భరించలేదు: మోదీ

న్యూఢిల్లీ: భారత్ లాంటి పేద దేశం అవినీతి విలాసాలను భరించలేదని ప్రధానిమోదీ ఉద్ఘాటించారు. దేశం ఏ ఒక్కరి విపరీత ఆలోచనలతో సాగలేదని, మంచి విధానాలతోనే ముందుకు నడవాలని అన్నారు. సోమవారమిక్కడ కేంద్ర విజిలెన్‌‌స కమిషన్ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఆధార్, సమాచార సాంకేతిక పరిజ్ఞానం ఆధారిత విధానాలతో అవినీతికి చరమగీతం పలకొచ్చన్నారు. 

అందరూ దొంగలే అన్న భావన ప్రజల్లో ఉందని, ఈ నిరాశవాదమే సామాన్యులను బాధిస్తోందన్నారు. ఇలాంటి వాటిని సాంకేతిక పరిజ్ఞానంతో మార్చవచ్చని మోదీ చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement