అతుల్ శర్మ నన్ను చంపుతానని బెదిరించాడు: పేస్ | Cricketer Atul Sharma threatened to kill me and my daughter: Leander Paes | Sakshi
Sakshi News home page

అతుల్ శర్మ నన్ను చంపుతానని బెదిరించాడు: పేస్

Published Fri, Oct 17 2014 7:11 PM | Last Updated on Tue, Aug 28 2018 7:22 PM

అతుల్ శర్మ నన్ను చంపుతానని బెదిరించాడు: పేస్ - Sakshi

అతుల్ శర్మ నన్ను చంపుతానని బెదిరించాడు: పేస్

ముంబై: తనను, తన కూతుర్ని చంపుతానని బెదిరించారని క్రికెటర్ అతుల్ శర్మపై టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ బాంద్రా కుర్లా కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  అతుల్ శర్మతో తన మాజీ భార్య రియా పిళ్లై తో సంబంధాలున్నట్టు తెలిపే సాక్ష్యాధారాలను కోర్టుకు పేస్ సమర్పించారు.  
 
బంద్రా కోర్టు కాంప్లెక్స్ లో నన్ను, నాకూతుర్ని చంపుతానని అతుల్ శర్మ బెదిరించారని లియాండ్ పేస్ తెలిపారు. లియాండర్ పేస్ ఫిర్యాదు మేరకు అతుల్ శర్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement