ఢిల్లీలో లిక్కర్‌పై 70% స్పెషల్‌ కరోనా ఫీజు | Delhi Imposes 70persant Special Corona Fee On Liquor | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో లిక్కర్‌పై 70% స్పెషల్‌ కరోనా ఫీజు

Published Tue, May 5 2020 5:02 AM | Last Updated on Tue, May 5 2020 5:02 AM

Delhi Imposes 70persant Special Corona Fee On Liquor  - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం మద్యం ధరలను భారీగా పెంచింది. ‘స్పెషల్‌ కరోనా ఫీజు’ పేరుతో మద్యం ధరలను 70 శాతం మేర పెంచుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మంగళవారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. లిక్కర్‌ బాటిల్స్‌పై ఉండే గరిష్ట చిల్లర ధరకు ఇది అదనం. లాక్‌డౌన్‌ కారణంగా భారీగా ఆదాయం కోల్పోయిన ప్రభుత్వానికి ఈ నిర్ణయంతో అదనపు ఆదాయం సమకూర్చనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement