అజ్మీర్: జీవిత చరమాంకంలో చుట్టుపక్కల ఇళ్లలో అడుక్కుతిని బతికింది రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందిన 70 ఏళ్ల ముసలావిడ. దినమంతా భిక్షాటన చేసి, ఓ గుడి ఆవరణలోని చిన్న గదిలో పడుకునేది. ఉన్నట్లుండి ఆవిడ గురువారం చనిపోయింది. దీంతో చుట్టుపక్కలవాళ్లే డబ్బులు పోగుచేసి ఈమెకు అంత్యక్రియలు నిర్వహించారు.
ఆ తర్వాత ఆమె గదిని సర్దేందుకు యత్నిస్తుండగా.. చిరిగిన దుస్తులతోపాటు ఆశ్చర్యకరంగా రూ.రెండు కోట్ల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్ బాండ్లు కనిపించాయి. చిత్రమేమంటే ఈ బాండ్లకు నామినీ ఎవరూ లేరు. అయితే ఆమె కుటుంబీకులు ఎవరైనా వస్తే ఈ మొత్తాన్ని అప్పగిస్తామని బ్యాంకు వెల్లడించింది.
2కోట్ల ఆస్తి ఉన్నా.. పేదరాలిగా మృతి
Published Mon, May 2 2016 8:17 AM | Last Updated on Thu, Apr 4 2019 5:22 PM
Advertisement
Advertisement