శరద్‌ జేడీయూ దరఖాస్తు తిరస్కరణ’ | EC rejects claims of Sharad Yadav faction for JD(U) symbol for lack of evidence | Sakshi
Sakshi News home page

శరద్‌ జేడీయూ దరఖాస్తు తిరస్కరణ’

Published Thu, Sep 14 2017 3:35 AM | Last Updated on Tue, Sep 19 2017 4:30 PM

EC rejects claims of Sharad Yadav faction for JD(U) symbol for lack of evidence

పట్నా: శరద్‌ యాదవ్‌ వర్గానికి జేడీయూ పార్టీ గుర్తును కేటాయించేందుకు ఎన్నికల కమిషన్‌ నిరాకరించిందని బిహార్‌ సీఎం నితీశ్‌ వర్గానికి చెందిన జేడీయూ పార్లమెంటరీ పక్షనేత ఆర్సీపీ సింగ్‌ తెలిపారు.  శరద్‌ వర్గం తగిన సాక్ష్యాధారాలను సమర్పించలేకపోవడంతో వారి దరఖాస్తును ఈసీ తిరస్కరించిందని వెల్లడించారు. ఈ మేరకు ఈసీ కార్యదర్శి రాసిన లేఖను విడుదల చేశారు. ఈసీ నిర్ణయంపై తగిన నిర్ణయం తీసుకుంటామని శరద్‌ యాదవ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement