ఫైల్ ఫోటో
సాక్షి, న్యూఢిల్లీ: 43 మందిని పొట్టన పెట్టుకున్న అగ్నిప్రమాద విషాద ఛాయలు ఇంకా వీడక ముందే దేశ రాజధానిలో మరో అగ్నిప్రమాదం కలకలం రేపుతోంది. ఉత్తర ఢిల్లీలోని రాణి ఝాన్సీరోడ్డులో అనాజ్ మండీ ప్రాంతంలో సోమవారం ఉదయం మరోసారి మంటలు ఎగిసిపడుతున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న నాలుగు అగ్నిమాపక శకటాలు, సిబ్బంది మంటల్ని ఆర్పుతున్నారు. దీనిపై మరింత సమాచారం అందాల్సి వుంది.
Delhi: A fire has broken out in the same building in Anaj Mandi, Rani Jhansi Road where 43 people had died in a fire incident yesterday. Four fire tenders have been rushed to the spot. pic.twitter.com/f1heEaQ7dU
— ANI (@ANI) December 9, 2019
చదవండి : ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment