కమల్‌హాసన్‌కు ఫ్రాన్స్ షెవలీర్ అవార్డు | France sevalir Award to Kamal Haasan | Sakshi
Sakshi News home page

కమల్‌హాసన్‌కు ఫ్రాన్స్ షెవలీర్ అవార్డు

Published Mon, Aug 22 2016 2:52 AM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM

కమల్‌హాసన్‌కు ఫ్రాన్స్ షెవలీర్ అవార్డు

కమల్‌హాసన్‌కు ఫ్రాన్స్ షెవలీర్ అవార్డు

చెన్నై: ప్రఖ్యాత నటుడు కమల్‌హాసన్‌ను ఫ్రాన్స్ ప్రభుత్వం త్వరలో ప్రతిష్టాత్మక షెవలీర్ అవార్డుతో గౌరవించనుంది. కమల్‌ను ‘నైట్ ఇన్ ది నేషనల్ ఆర్డర్ ఆర్ట్స్ అండ్ లెటర్స్’ అవార్డుతో సత్కరిస్తామని ఫ్రాన్స్ కళలు, సమాచార శాఖ ప్రతినిధి ఆదివారమిక్కడ ప్రకటించారు. త్వరలో జరగబోయే ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డును ఇస్తారు. గతంలో శివాజీ గణేషన్, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్, నందితా దాస్, షారూఖ్ ఖాన్ ఈ అవార్డును అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement