గుర్మెహర్‌కు గంభీర్ మద్దతు | Gautam Gambhir supported to Gurmehar Kaur | Sakshi
Sakshi News home page

గుర్మెహర్‌కు గంభీర్ మద్దతు

Published Wed, Mar 1 2017 2:28 PM | Last Updated on Tue, Sep 5 2017 4:56 AM

Gautam Gambhir supported to Gurmehar Kaur

న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో రామ్‌జాస్‌ కళాశాల పరిస్ధితులపై  ఫోటోను పెట్టి అందరి దృష్టిని ఆకర్షించిన గుర్మెహర్‌ కౌర్‌కు క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ మద్దతు తెలిపాడు. భావ ప్రకటన ప్రతి ఒక్కరి హక్కు అని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. ప్రతి ఒక్కరూ తన జీవితంలో స్వేచ్చా, స్వతం‍త్రాల విస్తృతిని ఎదిగే కొద్ది తెలుసుకుంటారని అన్నాడు. కాగా, గుర్మెహర్‌పై భారత మాజీ క్రికెటర్‌ సెహ్వాగ్‌, రెజ్లర్‌ యోగేశ్వర్‌ దత్  వ్యంగ్యంగా స్పందించారు. ఫోగట్‌ సిస్టర్స్‌ బబితా, గీతలు కూడా ఈ వ్యాఖ్యలను సమర్ధించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement