ఆలయంపైనే అంతిమ సంస్కారం! | heavy rains in varanasi funreal on temple top | Sakshi
Sakshi News home page

ఆలయంపైనే అంతిమ సంస్కారం!

Published Sun, Aug 28 2016 3:26 AM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM

ఆలయంపైనే అంతిమ సంస్కారం!

ఆలయంపైనే అంతిమ సంస్కారం!

ఉత్తరాదిలో భారీ వర్షాలు, వరదల కారణంగా వారణాసిలో గంగానది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఘాట్లన్నీ మునిగిపోవటంతో మణికర్ణిక ఘాట్ సమీపంలో ఓ దేవాలయం పైభాగంలోనే ఓ మృతదేహానికి అంతిమ సంస్కారం నిర్వహించారు. (ఇన్‌సెట్‌లో) భారీవర్షాలకు వారణాసిలోనూ వరదపోటెత్తటంతో నీట మునిగిన ఓ కాలనీలో అంతిమ సంస్కారానికి సిద్ధంగా ఉన్న మరో మృతదేహం.  కాగా, బిహార్‌లో వరదల కారణంగా శనివారం మరో నలుగురు చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 153కు చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement