నవంబర్ 10 నాటికి హైస్పీడ్ రైలు! | High speed train from November 10th | Sakshi
Sakshi News home page

నవంబర్ 10 నాటికి హైస్పీడ్ రైలు!

Published Thu, Oct 30 2014 4:53 PM | Last Updated on Wed, Apr 3 2019 9:25 PM

నవంబర్ 10 నాటికి హైస్పీడ్ రైలు! - Sakshi

నవంబర్ 10 నాటికి హైస్పీడ్ రైలు!

న్యూఢిల్లీ: ఢిల్లీ-ఆగ్రాల మధ్య నవంబర్ 10వ తేదీ నాటికి హైస్పీడ్ రైలు పట్టాలపై పరుగు తీసే అవకాశం ఉంది. కపర్తలా రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఈ రైలు తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఈ రైలుకు 17 బోగీలు ఉంటాయి. ఈ రైలు 90 నిమిషాలలో ఢిల్లీ నుంచి ఆగ్రా వెళుతుంది.

 వచ్చే నెల తొలివారానికి ఈ బోగీలు అన్నీ సిద్ధమవుతాయని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ ప్రమోద్ కుమార్  చెప్పారు. గంటకు 160 కిలో మీటర్ల వేగంతో ఈ రైలు పరుగులు తీస్తుంది.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement