రోజుకో కొత్త రోగం పుట్టుకొస్తున్న రోజులివీ.. కాసింత పెద్ద జబ్బు చేస్తే.. ముందు వైద్యానికయ్యే బిల్లు చూసి గుండె గుభేల్‌మనే రోజులివీ.. వీటికి చేసిన అప్పులు తీరక.. వడ్డీలు కడుతూ నడ్డి విరగ్గొట్టుకుంటున్న రోజులివీ.. అసలు మన దేశంలో ఎంతమందికి వైద్య బీమా ఉంది? ఇందులో ప్రభుత్వం తాలూకు వాటా ఎంత అంటే 32% మాత్రమే అని ఇన్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ(ఐఆర్‌డీఏ) చెబుతోంది. అదే బ్రిటన్‌లో ప్రజారోగ్య బీమా రంగంలో ప్రభుత్వ వాటా 83.5 శాతం అట.. అసలు మన దేశంలో ఎంతమందికి బీమా ధీమా ఉంది.. ఎంత మందికి లేదు అన్న వివరాలను ఓసారి పరిశీలిస్తే..
బీమా లేదు..ధీమా లేదు
Published Tue, Jun 20 2017 1:56 AM | Last Updated on Tue, Sep 5 2017 1:59 PM
Advertisement