'మోదీజీ పాక్కు రండి' | Imran Khan invites Modi to visit Pakistan | Sakshi
Sakshi News home page

'మోదీజీ పాక్కు రండి'

Published Fri, Dec 11 2015 8:31 PM | Last Updated on Sat, Mar 23 2019 7:58 PM

'మోదీజీ పాక్కు రండి' - Sakshi

'మోదీజీ పాక్కు రండి'

న్యూ ఢిల్లీ: పాక్ మాజీ క్రికెటర్, పాకిస్థాన్ తెహ్రిక్-ఏ- ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధ్యక్షడు ఇమ్రాన్ ఖాన్ భారత ప్రధాని నరేంద్రమోదీతో శుక్రవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ఇటీవల పునరుద్ధరించబడిన ద్వైపాక్షిక చర్చలను వారు స్వాగతించారని భారత విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. భేటీ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ మోదీని పాకిస్థాన్ పర్యటనకు ఆహ్వనించినట్లుగా వికాస్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement