భారత్- పాకిస్థాన్ సరిహద్దుల్లో శనివారం ఉదయం కాల్పులు చోటుచేసుకున్నాయి.
బారాముల్లా: భారత్- పాకిస్థాన్ సరిహద్దుల్లో శనివారం ఉదయం కాల్పులు చోటుచేసుకున్నాయి. బారాముల్లా సరిహద్దు నుంచి భారత్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను జవాన్లు మట్టుబెట్టారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.