ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం ఉదయం జపాన్ చేరుకున్నారు. పెట్టు బడులను రాజట్టడమే లక్ష్యంగా ఆయన పర్యటన సాననుంది.
జపాన్ చేరుకున్న జైట్లీ
May 29 2016 11:06 AM | Updated on Sep 4 2017 1:12 AM
టోక్యో: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం ఉదయం జపాన్ చేరుకున్నారు. పెట్టు బడులను రాజట్టడమే లక్ష్యంగా ఆయన పర్యటన సాననుంది. ఇందులో భాగంగా జపాన్ అధ్యక్షుడు షింజొ అబేతో జైట్లీ సమావేశమవనున్నారు.
సాప్ట్ బ్యాంకు సీఈఓ మసాయోసి సన్, భారతదేశంలో అతిపెద్ద మోటారు పెట్టుబడిదారు సజుకీ కంపెనీ చైర్మన్ ఒసామా సుజుకి, పలువురు పారిశ్రామిక ప్రముఖులతో ఆయన భేటీ కానున్నారు. రూ.40,000 కోట్ల పెట్టుబడులను సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
Advertisement
Advertisement