న్యూఢిల్లీ: కేసుల కేటాయింపులో ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) అవలంబిస్తున్న రోస్టర్ విధానాన్ని సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు తీర్పు చెప్పనుంది. మాజీ న్యాయ శాఖ మంత్రి శాంతి భూషణ్ ఈ పిటిషన్ వేశారు. ఈ వ్యవహారంలో జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ అశోక్ భూషణ్‌ల ధర్మాసనం ఏప్రిల్ 27నే తీర్పును రిజర్వు చేసింది.
రోస్టర్ విధానంపై నేడు తీర్పు
Published Fri, Jul 6 2018 4:07 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment