కోల్‌కతా: భారతశిక్షా స్మృతిలోని రాజద్రోహ చట్టాలను రద్దు చేసేందుకు ప్రజలంతా ఏకమై ఉద్యమించాలని జస్టిస్ రాజీందర్ సచార్ పిలుపునిచ్చారు. ప్రాథమిక హక్కయిన భావప్రకటన స్వేచ్ఛకు సెక్షన్ 124ఏ విఘాతం కలిగిస్తోందని, బస్తర్ నుంచి వర్సిటీల వరకు దాన్ని అణచివేత ఆయుధంగా వాడుతున్నారని ఆదివారమిక్కడ ఓ కార్యక్రమంలో ఆయన విమర్శించారు.
‘రాజద్రోహం’ వద్దు: సచార్
Published Sun, May 8 2016 7:45 PM | Last Updated on Sun, Sep 3 2017 11:41 PM
Advertisement
Advertisement