కేరళ గవర్నర్గా జస్టిస్ సదాశివం? | Justice sadasivam may be as Kerala governor | Sakshi
Sakshi News home page

కేరళ గవర్నర్గా జస్టిస్ సదాశివం?

Published Mon, Sep 1 2014 4:24 PM | Last Updated on Sun, Sep 2 2018 5:43 PM

Justice sadasivam may be as Kerala governor

న్యూఢిల్లీ: కేరళ గవర్నర్గా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సదాశివంను నియమించే అవకాశాలున్నాయి. కేరళ గవర్నర్గా పనిచేసిన షీలా దీక్షిత్ ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ పదవిలో జస్టిస్ సదాశివంను నియమించవచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement