కమోవ్‌ చాపర్ల తయారీకి ఒప్పందం! | Kamov 226T: India set to sign $1 billion 'Make in India' choppers deal with Russia | Sakshi
Sakshi News home page

కమోవ్‌ చాపర్ల తయారీకి ఒప్పందం!

Published Thu, Oct 13 2016 5:25 PM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM

Kamov 226T: India set to sign $1 billion 'Make in India' choppers deal with Russia

న్యూఢిల్లీ: భారత్, రష్యాలు సంయుక్తంగా 200 కమోవ్‌ 226టి హెలికాప్టర్లను దేశీయంగా తయారు చేయడం కోసం 100 కోట్ల డాలర్ల విలువైన ఒప్పందంపై ఈ వారాంతంలో సంతకాలు చేసే అవకాశముంది.

ఈ నెల 13 నుండి 16వ తేదీ వరకూ గోవాలో జరుగనున్న బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఈ ఒప్పందం ఖరారు కావచ్చునని రాస్టెక్‌ స్టేట్‌ కార్పొరేషన్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement