లాలూ ప్రసాద్ కు హార్ట్ సర్జరీ! | Lalu Prasad Yadav to undergo heart surgery | Sakshi
Sakshi News home page

లాలూ ప్రసాద్ కు హార్ట్ సర్జరీ!

Published Tue, Aug 26 2014 3:15 PM | Last Updated on Sat, Sep 2 2017 12:29 PM

లాలూ ప్రసాద్ కు హార్ట్ సర్జరీ!

లాలూ ప్రసాద్ కు హార్ట్ సర్జరీ!

ముంబై: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు హార్ట్ సర్జరీ చేస్తున్నామని ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్ వైద్యుడు విజయ్ డిసిల్వా మీడియాకు తెలిపారు. ప్రాథమిక చికిత్స నివేదికల ఆధారంగా లాలూ హార్ట్ సర్జరీ నిర్వహిస్తున్నామని ఆయన మీడియాకు తెలిపారు. 
 
ఎలాంటి సర్జరీ నిర్వహించేది మరికొన్ని నివేదికల ఆధారంగా వెల్లడవుతుందని వైద్యులు తెలిపారు. లాలూ ఆరోగ్యంగానే ఉన్నారు. ఆగస్టు 21న జరిగిన బీహార్ అసెంబ్లీ ఉప ఎన్నికలు ప్రచారంలో విస్తృత ప్రచారం చేసిన సంగతి మనం చూశాం అని వైద్యులు అన్నారు. 
 
రోటిన్ మెడికల్ చెకప్ కోసం వచ్చిన లాలూ సోమవారం ఏషియన్ హార్ట్ ఆస్పత్రిలో చేరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement