సాహిబ్‌గంజ్: జార్ఖండ్‌లో ఓ బాలికను ఆమె ప్రియుడే కదులుతున్న రైలులోంచి తోసివేశాడు. సాహిబ్‌గంజ్ సమీపంలోని మహదేవ్‌గంజ్ క్రాసింగ్ వద్ద గురువారం ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. బాలిక(15)తో పాటు ఆమె ప్రియుడు సాదమ్ హుస్సేన్, అతడి స్నేహితుడు సాహిబ్‌గంజ్ వద్ద రైలు ఎక్కారని, తర్వాత మహదేవ్‌గంజ్ వద్ద బాలిక పడిపోయిందని తెలిపారు.
రైలులోంచి ప్రియురాలిని తోసేశాడు
Published Fri, Apr 24 2015 1:56 AM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM
Advertisement
Advertisement