
అంతర్జాతీయం
►ప్రపంచ వ్యాప్తంగా 73.11 లక్షలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు
♦ ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 4.13 లక్షల మంది మృతి
♦ కరోనా నుంచి కోలుకున్న 35.94 లక్షల మంది
►నేడు అయోధ్య రామమందిరం నిర్మాణానికి శంకుస్థాపన
♦ ఉదయం 8 గంటలకు రామజన్మభూమి స్థలంలో కుబేర్ టీలా దగ్గర శంకుస్థాపన
►నేటి నుంచి వందే భారత్ మిషన్ పేజ్-3
♦ జూలై 1 వరకు కొనసాగనున్న వందే భారత్ మిషన్ ఫేజ్-3
♦ వందేభారత్ మిషన్ ఫేజ్-3లో 300 విమానాలు నడపనున్న ఎయిరిండియా
♦ 43 దేశాల నుంచి 60 వేల మందిని తరలించనున్న ఎయిరిండియా
►నేడు సుప్రీంకోర్టులో నిమ్మగడ్డ కేసు విచారణ
♦ విచారించనున్న సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం
♦ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై విచారణ
స్పోర్ట్స్
►నేడు ఇంటర్నేషల్ క్రికెట్ కౌన్సిల్ సమావేశం
♦ టీ20 వరల్డ్ కప్‌నిర్వహణపై నేడు నిర్ణయం తీసుకునే అవకాశం
ఆంధ్రప్రదేశ్
►నేటి నుంచి తిరుపతిలో శ్రీవారి ఉచిత దర్శనం టోకెన్లు
♦ తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకోసం తిరుపతిలోని మూడు ప్రాంతాల్లో దర్శన టోకెన్లు జారీ
♦ ప్రతిరోజూ 3 వేల ఉచిత దర్శన టికెట్లు జారీ చేయనున్న టీటీడీ
♦ భక్తులకు కేటాయించిన సమయంలో మాత్రమే దర్శనానికి రావాలని సూచన
►నేడు జగనన్న చేదోడు
♦ నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లుకు రూ.10 వేల చొప్పున సాయం
♦ మొత్తం 2,47,040 మందికి లబ్ధి
విశాఖపట్నం: సింహాచలం దేవస్థానంలో నేటి నుంచి భక్తులకు అనుమతి
♦ ప్రయోగాత్మకంగా స్లాట్స్ విధానం
విజయవాడ: నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై భక్తులకు అనుమతి
♦ ఉ.6 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతి
♦ ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న వారికి నేటి నుంచి దర్శనం
తెలంగాణ
►నేడు సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటన
♦ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న కేటీఆర్
► తెలంగాణలో బోనాల నిర్వహణపై నేడు తుది నిర్ణయం
♦ ఆషాడ బోనాల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్న తెలంగాణ ప్రభుత్వం