
ఆంధ్రప్రదేశ్
►ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
►నోటిఫికేషన్ రద్దుకు ఏపీ వినతి
►రాష్ట్రస్థాయి బ్యాంకర్లతో నేడు సీఎం వైఎస్ జగన్ సమావేశం
►నేటి నుంచి ఏకాంతంగా శ్రీవారి నిత్యకళ్యాణోత్సవం
►కరోనా వ్యాప్తి నేపథ్యంలో టీటీడీ నిర్ణయం
►కోవిడ్-19 వైరస్ విజృంభిస్తున్న దృష్ట్యా శ్రీకాళహస్తీశ్వరాలయంలో నేడు ధన్వంతరి హోమం
►కరోనాను అరికట్టేందుకు నేటినుంచి విశాఖ శారదాపీఠం యాగం
►నేటి నుంచి 11 రోజులు పాటు కొనసాగనున్న యజ్ఞయాగాదులు
తెలంగాణ
►మండలి ‘స్థానిక’ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత
►నిజామాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేడు నామినేషన్
జాతీయం
►మధ్యప్రదేశ్ ప్రభుత్వం బలపరీక్ష వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
►నేటి నుంచి అమలులోకి రానున్న పెరిగిన రైల్వే ప్లాట్‌ఫామ్ టికెట్ ధరలు
►దేశవ్యాప్తంగా 250 స్టేషన్లలో అమలులోకి రానున్న పెరిగిన ధరలు
►పెంచిన ధరలు ఈ నెల 31వరకు అమలు
బిజినెస్
►సాయంత్రం 6 గంటల నుంచి యస్ బ్యాంక్ మారటోరియంను ఎత్తివేయనున్న ఆర్‌బీఐ
భాగ్యనగరంలో నేడు
♦2020: టెక్నో కల్చరల్ ఫెస్టివల్
వేదిక: యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ, ఓయూ
సమయం: ఉదయం 9 గంటలకు
♦స్టాండప్ కామెడీ
వేదిక: ఫొనిక్స్ ఎరీనా, హైటెక్ సిటీ
సమయం: రాత్రి 8 గంటలకు
ఫినిషింగ్ బూట్ క్యాంప్ ఇన్ ఫ్యాషన్ , టెక్స్‌టైల్ : వర్క్‌షాప్ బై క్రియేటివ్ బి
వేదిక: సప్తపర్ణి, బంజారాహిల్స్
సమయం: ఉదయం 10 గంటలకు
♦ఓపెన్ మైక్ హైదరాబాద్ : ఎ ప్లాట్‌ఫామ్ ఫర్ మ్యూజిషియన్స్ ఆండ్ స్లోరీ టెల్లర్స్
వేదిక: కడెన్స్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్, బంజారాహిల్స్
సమయం: సాయంత్రం 6 గంటలకు
♦వేదిక: అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్
వీకెండ్ యోగా
సమయం: ఉదయం 9 గంటలకు
♦లేడీస్ కిట్టీ పార్టీ
సమయం: ఉదయం 10 గంటలకు
హిందీ క్లాసెస్
సమయం: సాయంత్రం 4 గంటలకు
♦జీల్: ఎగ్జిబిషన్ ఆఫ్ పెయింటింగ్
వేదిక: గ్యాలరీ స్పేస్, బంజారాహిల్స్
సమయం: సాయంత్రం 6–30 గంటలకు
♦లిక్విడ్ బ్రంచ్ విత్ లైవ్ మ్యూజిక్
వేదిక: హార్ట్ కప్ కాఫీ, కొండాపూర్
సమయం: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ బై శ్రీనివాస్ రెడ్డి ముత్యం
వేదిక: అలంకృత ఆర్ట్‌గ్యాలరీ, జూబ్లీహిల్స్
సమయం: సాయంత్రం 6–30 గంటలకు
♦పెయింటింగ్ ఎగ్జిబిషన్ బై నెహా చోప్రా
వేదిక: తెలంగాణ స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్, మాదాపూర్
సమయం: ఉదయం 10 గంటలకు
♦సండే బ్రంచ్ ఎక్స్‌పీరియన్స్
వేదిక: తాజ్‌డక్కన్ , బంజారాహిల్స్
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు
♦చాంపియన్ బ్రంచ్
వేదిక: రాడిసన్ హైదరాబాద్, హైటెక్ సిటీ
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు
♦చెస్ వర్క్‌షాప్
వేదిక: కైట్స్ అండ్ నైన్ పిన్స్, కొండాపూర్
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు
♦లావిష్ బఫెట్ లంచ్
వేదిక: వియ్యాలవారి విందు, రోడ్‌నం.2, బంజారాహిల్స్
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు
♦అడ్వెంచర్
వేదిక: తాజ్‌కృష్ణ, బంజారాహిల్స్
సమయం: సాయంత్రం 4 గంటలకు
♦బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్
వేదిక: బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ హైదరాబాద్, మాదాపూర్
సమయం: ఉదయం 11 గంటలకు