
జాతీయం
►నేడు తీహార్ జైలులో నిర్భయ దోషులకు ఉరి శిక్ష
►దేశ చరిత్రలో ఒకేసారి నలుగురికి ఉరిశిక్ష విధించడం ఇదే ప్రథమం
ఉదయం 5.30 గంటలకు శిక్ష అమలు
►నేడు మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి బలపరీక్ష
►బలం నిరూపించుకోవాలని కమల్‌నాథ్‌కు సుప్రీంకోర్టు ఆదేశం
►నేడు ప్రత్యేకంగా సమావేశం కానున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ
స్పోర్ట్స్
►నేడు జపాన్‌కు ఒలంపిక్ జ్యోతి
►కోవిడ్ 19 ప్రభావంతో అతికొద్ది మంది సమక్షంలో వేడుక జరగనుంది.
భాగ్యనగరంలో నేడు :
►రిలీజ్ ఫంక్షన్ బై కిన్నెర ఆర్ట్స్ థియేటర్
వేదిక: రవీంద్ర భారతి
సమయం: సాయంత్రం 6 గంటలకు
►బిజినెస్ నెట్‌వర్కింగ్ మీటింగ్
వేదిక: రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ హైదరాబాద్ , బంజారాహిల్స్
సమయం: ఉదయం 8 గంటలకు
►కేజ్ సెన్సిటివ్ 20 – క్రాప్ ఈవెంట్
వేదిక: బిట్స్ పిలాని (హైదరాబాద్ క్యాంపస్), శామీర్‌పేట్
సమయం: ఉదయం 8 గంటలకు
వేదిక: అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్
►హిందీ క్లాసెస్
సమయం: సాయంత్రం 4 గంటలకు
►కథక్ క్లాసెస్ బై సంజయ్ జోషి
సమయం: మధ్యాహ్నం 3 గంటలకు
►వీకెండ్ యోగా
సమయం: ఉదయం 9 గంటలకు
►జీల్: ఎగ్జిబిషన్ ఆఫ్ పెయింటింగ్
వేదిక: గ్యాలరీ స్పేస్, బంజారాహిల్స్
సమయం: సాయంత్రం 6–30 గంటలకు
►లిక్విడ్ బ్రంచ్ విత్ లైవ్ మ్యూజిక్
వేదిక: హార్ట్ కప్ కాఫీ, కొండాపూర్
సమయం:మధ్యాహ్నం 12–30 గంటలకు
►డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ బై శ్రీనివాస్ రెడ్డి ముత్యం
వేదిక: అలంకృత ఆర్ట్‌గ్యాలరీ, జూబ్లీహిల్స్
సమయం: సాయంత్రం 6–30 గంటలకు
►పెయింటింగ్ ఎగ్జిబిషన్ బై నెహా చోప్రా
వేదిక: తెలంగాణ స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్, మాదాపూర్
సమయం: ఉదయం 10 గంటలకు
►సండే బ్రంచ్ ఎక్స్‌పీరియన్స్
వేదిక: తాజ్‌డక్కన్ , బంజారాహిల్స్
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు
►ప్యాక్ ప్లస్ సౌత్
వేదిక: హైదరాబాద్ ఇంటర్నేషనల్
►కన్వెన్షన్ సెంటర్, హైటెక్‌సిటీ
సమయం: ఉదయం 9 గంటలకు
►చాంపియన్ బ్రంచ్
వేదిక: రాడిసన్ హైదరాబాద్, హైటెక్ సిటీ
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు
►చెస్ వర్క్‌షాప్
వేదిక: కైట్స్ అండ్ నైన్ పిన్స్, కొండాపూర్
సమయం– మధ్యాహ్నం 12 గంటలకు
►లావిష్ బఫెట్ లంచ్
వేదిక: వియ్యాలవారి విందు, రోడ్‌నం.2, బంజారాహిల్స్
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు
►అడ్వెంచర్
వేదిక: తాజ్‌కృష్ణ, బంజారాహిల్స్
సమయం: సాయంత్రం 4 గంటలకు
►బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్
వేదిక: బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ హైదరాబాద్, మాదాపూర్
సమయం: ఉదయం 11 గంటలకు.