
ఆంధ్రప్రదేశ్
అమరావతి: నేడు ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల
తెలంగాణ
హైదరాబాద్: సాయంత్రం 6 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ
►బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న కేబినెట్
►రేపు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నతెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్: నేడు రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
►గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ
జాతీయం
►నేడు ప్రజలతో ప్రధాని మోదీ ముఖాముఖి కార్యక్రమం
నగరంలో నేడు
►డ్యాన్స్ ప్రోగ్రాం బై స్టెప్స్ డ్యాన్స్ స్టూడియో
వేదిక: రవీంద్ర భారతి
సమయం: మధ్యాహ్నం 1:30 గంటలకు
►ఆంధ్ర నాట్యం : డ్యాన్స్ కాన్సర్ట్
వేదిక: రవీంద్ర భారతి
సమయం: సాయంత్రం 6 గంటలకు
►మిస్టర్ స్టీల్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ
2020 : బాడీ బిల్డింగ్ కాంపిటీషన్
వేదిక: శ్రీ హనుమాన్ వ్యాయామశాల పబ్లిక్ స్కూల్, సుల్తాన్ బజార్
సమయం: సాయంత్రం 4:30 గంటలకు
►వ్రైట్‌క్లబ్ సాటర్ డే జనరల్: వ్రైటర్స్ మీటప్
వేదిక: లమాకాన్ , బంజారాహిల్స్
సమయం: మధ్యాహ్నం 3 గంటలకు
►సర్కిల్‌నాన్ కాంపిటీటివ్ క్విజ్ బై కృష్ణ శెట్టి
వేదిక: లమాకాన్, బంజారాహిల్స్
సమయం: మధ్యాహ్నం 3 గంటలకు
►డ్యాన్స్ కాన్సర్ట్ బై మాధవి టీం
వేదిక: శ్రీ త్యాగరాజ గానసభ, చిక్కడ్‌పల్లి
సమయం: సాయంత్రం 6 గంటలకు
►చరణ్ దాసు : తెలుగు ఫోక్ ప్లే
వేదిక: అవర్ సాక్రేడ్‌స్పేస్, సికింద్రాబాద్
సమయం: రాత్రి 7 గంటలకు
►ఫ్రెంచ్ క్లాసెస్
వేదిక: బుక్స్ ఆండ్ మోర్ లైబ్రరీ ఆక్టివిటీ సెంటర్, సికింద్రాబాద్
సమయం: సాయంత్రం 5 గంటలకు
►భరతనాట్యం రెక్టికల్‌బై శ్రుతి
వేదిక: శిల్పారామం
సమయం: రాత్రి 7 గంటలకు
►యుద్ధ థెమటిక్ డ్యాన్స్
వేదిక: శిల్పారామం
సమయం: సాయంత్రం 5:30 గంటలకు
►ఆల్ట్రా మ్యూజిక్ ఫెస్టివల్
వేదిక: జిఎంఆర్ అరెనా, రాజీవ్ గాంధీ
ఇంటర్నేషనల్‌ఎయిర్ పోర్ట్
సమయం: సాయంత్రం 4 గంటలకు
►హిందీ మెలోడీస్ బై స్నేహాల్ టీం
వేదిక: ఫొనిక్స్ ఎరినా, హైటెక్ సిటీ
సమయం: ఉదయం 8 గంటలకు
►యోగా ఆండ్ మైన్డ్ ఫుల్ అవేర్‌నెస్ వర్క్‌షాప్
వేదిక: ఫొనిక్స్ ఎరినా, హైటెక్ సిటీ
సమయం: ఉదయం 6 గంటలకు
►నరకం మరెక్కడో లేదు : తెలుగు ప్లే
వేదిక: ఫొనిక్స్ ఎరినా, హైటెక్ సిటీ
సమయం: రాత్రి 8 గంటలకు
►భరతనాట్యం రెక్టికల్ బై స్టూడెంట్స్ ఆఫ్
మాధవి మారేల్లపూడి
వేదిక: శిల్పారామం, ఉప్పల్
సమయం: సాయంత్రం 6:30 గంటలకు
►ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ అడ్వాన్స్‌డ్
లైట్ వెయిట్ మెటీరియల్స్ ఆండ్ స్ట్రక్చర్స్
వేదిక: సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, టెక్నాలజీ, మేడ్చల్
సమయం: ఉదయం 10 గంటలకు
►ది మల్గుడి స్టోరీస్ బై ఎక్స్‌ప్రెషన్స్ థియేటర్ గ్రూప్
వేదిక: లమాకాన్ ,బంజారాహిల్స్
సమయం: రాత్రి 7:30 గంటలకు
►అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్‌లో లోని కార్యక్రమాలు
స్పానిష్ క్లాసెస్, :
పోయెట్రీ క్లాసెస్, వీకెండ్ యోగా,
సమయం: ఉదయం 9 గంటలకు
►వీణ క్లాసెస్, పెయింటింగ్ క్లాసెస్
సమయం: మధ్యాహ్నం 3 గంటలకు
►కాంగ్రెస్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఫర్
అసిస్టెడ్ రిప్రొడక్షన్
వేదిక: హెచ్‌ఐసిసి, మాదాపూర్
సమయం: ఉదయం 9 గంటలకు
►ఆర్ట్ ఎగ్జిబిషన్ బై జొగెన్ చౌదరి, రాంకుమార్
వేదిక: కళాకృతి, రోడ్ నం.3, బంజారాహిల్స్
సమయం: ఉదయం 11 గంటలకు
►ఆర్ట్ ఎగ్జిబిషన్ బై నరసింహ గౌడ
వేదిక: సాలార్జంగ్ మ్యూజియం
సమయం: ఉదయం 10 గంటలకు
►సిల్క్, కాటన్ ఫాబ్రిక్ ఆఫ్ ఇండియా :
వీవర్స్ ఎగ్జిబిషన్ , సేల్స్
వేదిక: శ్రీ సత్య సాయి నిఘామగమం, శ్రీ నగర్ కాలనీ
సమయం: ఉదయం 11 గంటలకు
►ది మ్యాజిక్ ఇట్ హోల్డ్స్ : ఆర్ట్ ఎగ్జిబిషన్
వేదిక: ది ఆర్ట్ స్పేస్, అమీర్ పేట్
సమయం: రాత్రి 7 గంటలకు
►సండే బ్రంచ్ ఎక్స్‌పీరియన్స్
వేదిక: తాజ్ డక్కన్ , బంజారాహిల్స్
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు
►ఛాంపియన్ బ్రంచ్
వేదిక: రాడిసన్ హైదరాబాద్ ,హైటెక్ సిటీ
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు
►చెస్ వర్క్‌షాప్
వేదిక: కైట్స్ ఆండ్ నైన్ పిన్స్, కొండాపూర్
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు
►లవిష్ బఫెట్ లంచ్
వేదిక: ఆదిత్య పార్క్, అమీర్ పేట్
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు
►బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్
వేదిక: బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ హైదరాబాద్ , మాదాపూర్
సమయం: ఉదయం 11 గంటలకు