మావోయిస్టుల కిరాతకం
Published Fri, Feb 3 2017 2:13 PM | Last Updated on Mon, Oct 8 2018 8:37 PM
ఛత్తీస్‌గఢ్: దంతెవాడ జిల్లా దర్భ డివిజన్లో ఒక వ్యక్టిని మావోయిస్టులు అతి కిరాతకంగా హత్య చేశారు. మొండెం నుండి తలను వేరు చేశారు. ఆ డివిజన్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు ఈ దారుణం చేసినట్టు తెలుస్తోంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, సుకుమా జిల్లా బడిశెట్టి గ్రామంలో మడకం పారా అనే గిరిజనుడిని కూడా మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు.
Advertisement
Advertisement